Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఖమ్మం

రోడ్ల పరిస్థితి అస్తవ్యస్తం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
రోడ్ల పరిస్థితి అస్తవ్యస్తం

వార్త ముఖ్యాంశాలు

  • పురపాలక సంఘం కార్యాలయనికి కూత వేటు దూరంలో గల రోడ్ల పరిస్థితి గుంతల మయం పాఠశాలలకు వాహనదారులకు ఇబ్బందికరంగా మారిన రోడ్లు ఖమ్మం పురపాలక సంఘంలో 53వ డివిజన్ నిత్యం రద్దీగా ఉండే గట్టయ్య సెంటర్ నుండి కవిత కాలేజ్ వరకు అక్కడక్కడ గుంతలు పడి వాహనదారులకు…

పురపాలక సంఘం కార్యాలయనికి కూత వేటు దూరంలో గల రోడ్ల పరిస్థితి గుంతల మయం పాఠశాలలకు వాహనదారులకు ఇబ్బందికరంగా మారిన రోడ్లు ఖమ్మం పురపాలక సంఘంలో 53వ డివిజన్ నిత్యం రద్దీగా ఉండే గట్టయ్య సెంటర్ నుండి కవిత కాలేజ్ వరకు అక్కడక్కడ గుంతలు పడి వాహనదారులకు ప్రమాదకరంగా మారింది అలాగే పాత వెంకటేశ్వర థియేటర్ ప్రసాద్ హైట్స్ నుండి మెయిన్ రోడ్ వరకు కృషి భవన్ వరకు రోడ్లు చెదిరిపోయి గుంతలు పడి పాఠశాలకు వాహనదారులకు ఇబ్బందికరంగా ప్రమాదకరంగా మారిందని 53వ డివిజన్ భారతీయ జనతా పార్టీ జిల్లా నాయకుడు తొడుపునూరి రవీందర్ ఆవేదన వ్యక్తం చేశారు దయచేసి కార్పొరేషన్ అధికారులు వెంటనే రోడ్ల మరమ్మతు చేయాలని విజ్ఞప్తి చేశారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *