Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఖమ్మం

రేపు భారత ప్రధాని నరేంద్ర మోదీ మాన్ కీ బాత్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
రేపు భారత ప్రధాని నరేంద్ర మోదీ మాన్ కీ బాత్

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి ప్రతి నిధి భారత దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రతి నెల చివరి ఆదివారం నాడు దేశ ప్రజలతో ముచ్చ టించే కార్యక్రమం మాన్ కీ బాత్.
  • ఈ కార్యక్రమం ఈ నెల 26అనగా రేపు ఉదయం 11గంటలకు ప్రసారం అవుతుంది.
  • మొదటగా హిందీ లో ప్రసారం అయి తరువాత 5నిముషాలు తరువాత తెలుగు లో ప్రసారం అవుతుంది.

పున్నమి ప్రతి నిధి

భారత దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రతి నెల చివరి ఆదివారం నాడు దేశ ప్రజలతో ముచ్చ టించే కార్యక్రమం మాన్ కీ బాత్. ఈ కార్యక్రమం ఈ నెల 26అనగా రేపు ఉదయం 11గంటలకు ప్రసారం అవుతుంది. మొదటగా హిందీ లో ప్రసారం అయి తరువాత 5నిముషాలు తరువాత తెలుగు లో ప్రసారం అవుతుంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *