Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎన్ టి ఆర్ జిల్లా

మైలవరం మూడో వార్డు అబ్దుల్ రహీం ప్రచారం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మైలవరం మూడో వార్డు అబ్దుల్ రహీం ప్రచారం

*ఎన్టీఆర్ జిల్లా మైలవరం..*

*జై తెలుగుదేశం! జై జై తెలుగుదేశం!*

*అభివృద్ధి కొనసాగాలంటే.. కూటమి అభ్యర్థులను గెలిపించండి!*

*ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, మైలవరం శాసనసభ్యులు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ వసంత వెంకట కృష్ణప్రసాదు గారి సహకారంతో మైలవరం సర్పంచ్ గా సూరనేని. నివృతరావు గారు మరియు 3వ వార్డ్ అభ్యర్దిగా sk. అబ్దుల్ రహీమ్ గారు పోటీచేస్తున్నారు.ఎన్డీఏ కూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు మీ అమూల్యమైన ఓటును వేసి అఖండ మెజారిటీతో గెలిపించండి.*

*మన గ్రామం.. మన అభివృద్ధి.. మన భవిష్యత్తు!*

*గ్రామాల అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి, మెరుగైన భవిష్యత్తుకు ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు అండగా నిలబడతారని ఆశిస్తున్నాము*

*పోలింగ్ తేదీ: 26-11-2026*
*⏰ సమయం: ఉదయం 7:00 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంటల వరకు*

*జై తెలుగుదేశం! జై చంద్రబాబు! జై వసంత!*

మైలవరం మూడో వార్డు అబ్దుల్ రహీం ప్రచారం

మైలవరం మూడో వార్డు అబ్దుల్ రహీం ప్రచారం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *