Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎన్ టి ఆర్ జిల్లా

మైలవరం మండలం సర్పంచులు నామినేషన్ల కి మొత్తం పూర్తి సర్పంచులు వార్డ్ నెంబర్లు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మైలవరం మండలం సర్పంచులు నామినేషన్ల కి మొత్తం పూర్తి సర్పంచులు వార్డ్ నెంబర్లు

మైలవరం మండలం – ఎన్‌టీఆర్ జిల్లా

*గ్రామ పంచాయతీ ఎన్నికలు – 2026*

*సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తి*

మైలవరం మండలంలో గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికలు – 2026 నిర్వహణలో భాగంగా సర్పంచ్ మరియు వార్డు సభ్యుల పదవులకు పోటీ చేయదలచిన అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి మరియు మండలంలో నామినేషన్ల స్వీకరణ కోసం ఐదు ప్రధాన కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఆయా కేంద్రాల పరిధిలోకి వచ్చే గ్రామ పంచాయతీల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

*1. చంద్రగూడెం కేంద్రం*

1. చంద్రగూడెం
2. పొందుగల

*2. చంద్రాల కేంద్రం*

1. చంద్రాల
2. వెదురుబీడెం
3. కానిమెర్ల తండా
4. కీర్తిరాయునిగూడెం

*3. మైలవరం కేంద్రం*

1. మైలవరం

*4. పుల్లూరు కేంద్రం*

1. పుల్లూరు
2. సీతారామపురం తండా
3. మోర్సుమిల్లి

*5. వెల్వడం కేంద్రం*

1. వెల్వడం
2. తొలుకోడు
3. గణపవరం

అభ్యర్థులు తమ సంబంధిత గ్రామ పంచాయతీ పరిధికి కేటాయించిన నామినేషన్ కేంద్రంలో సంబంధిత రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించవలసి ఉంటుంది.

ఇట్లు,
మండల పరిషత్ అభివృద్ధి అధికారి,
మైలవరం మండలం,
ఎన్‌టీఆర్ జిల్లా.

మైలవరం మండలం సర్పంచులు నామినేషన్ల కి మొత్తం పూర్తి సర్పంచులు వార్డ్ నెంబర్లు

మైలవరం మండలం సర్పంచులు నామినేషన్ల కి మొత్తం పూర్తి సర్పంచులు వార్డ్ నెంబర్లు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *