Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎన్ టి ఆర్ జిల్లా

మైలవరం తెలుగుదేశం పార్టీ సర్పంచ్ రేసులో యువజన నాయకుడు లంక నితీష్ ఎస్సీలు మద్దతు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మైలవరం తెలుగుదేశం పార్టీ సర్పంచ్ రేసులో యువజన నాయకుడు లంక నితీష్ ఎస్సీలు మద్దతు

*లంక లితీష్ కు మద్దతుగా…. దళిత సోదరులు…*

*ఎన్టీఆర్ జిల్లా, మైలవరం మండలం, మైలవరం లో రానున్న స్థానిక పంచాయతీ ఎన్నికలలో మైలవరం నియోజకవర్గ శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారి ఆశీస్సులతో సర్పంచ్ అభ్యర్థిగా రేసు లో మైలవరం నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షులు లంక లితీష్ గారు ఉన్నారు…*

*మైలవరంలోని దళిత సోదరులు ఐకమత్యంతో ముక్తకంఠంగా మా సర్పంచ్ అభ్యర్థి లంక లితీష్ అని ఎమ్మెల్యే గారిని అభ్యర్థిస్తూ వారి సంఘీభావం తెలియజేశారు. సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన ఎడల అఖండ మెజార్టీతో గెలిపించుకుంటామని దళిత సోదరులు సోదరీమణులు లితీష్ కు మద్దతుగా నిలిచారు….*

మైలవరం తెలుగుదేశం పార్టీ సర్పంచ్ రేసులో యువజన నాయకుడు లంక నితీష్ ఎస్సీలు మద్దతు

మైలవరం తెలుగుదేశం పార్టీ సర్పంచ్ రేసులో యువజన నాయకుడు లంక నితీష్ ఎస్సీలు మద్దతు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *