Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎన్ టి ఆర్ జిల్లా

మైలవరం గ్రంధాలయం ఐదో రోజు గ్రంధాలయం వారోత్సవాలు వ్యాచర్యసన చిత్రలేఖనం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మైలవరం గ్రంధాలయం ఐదో రోజు గ్రంధాలయం వారోత్సవాలు వ్యాచర్యసన చిత్రలేఖనం

59వ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా ది. 18.11.2026న మైలవరం నందు విద్యార్థిని, విద్యార్థులకు గ్రంధాలయాలు వాటి ప్రాముఖ్యత అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించడమైనది. తదుపరి చిత్రలేఖనం, వకృత్వం పోటీలు D. V. S. ప్రసాద్ గారు ( విశ్రాంతి ఉపాధ్యాయులు ) పర్యావేక్షణలో నిర్వహించడమైనది. ఈ కార్యక్రమంలో పాఠకులు, విద్యార్థిని,విద్యార్థులు మరియు గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు.

మైలవరం గ్రంధాలయం ఐదో రోజు గ్రంధాలయం వారోత్సవాలు వ్యాచర్యసన చిత్రలేఖనం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *