*టీడీపీ పార్టీలో చేరిన మరుసటి రోజే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి చేరికలు..*
*రెడ్డిగూడెం మండలం మద్దుల పర్వ గ్రామంలో రాజకీయ పరిణామాల నేపథ్యంలో, నిన్న రాత్రి 8 గంటల సమయంలో టీడీపీ పార్టీలో చేరిన కొంతమంది నాయకులు, కార్యకర్తలు తెల్లవారేసరికి తమ నిర్ణయాన్ని మార్చుకొని బండారు ప్రసాద్ గారు, మాధు గారి కుటుంబలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి చేరారు.*
*ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, రెడ్డిగూడెం మండల మాజీ జడ్పీటీసీ సభ్యులు పాలంకి విజయభాస్కర్ రెడ్డి గారు వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.*
*ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తిరిగి పార్టీలో చేరిన వారిని పాలంకి విజయభాస్కర్ రెడ్డి గారు ఆప్యాయంగా స్వాగతించారు.*
A
*అనంతరం సమన్వయంతో అందరిని కలుపుకొని ముందుకెళ్లాలని సర్పంచ్ అభ్యర్థి మరియు వార్డు నెంబర్ గెలుపుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు*
