Saturday, 11 July 2026
  • Home  
  • మానవత్వాన్ని చాటుకున్న సంగం ఎస్సై భోజ్యా నాయక్
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మానవత్వాన్ని చాటుకున్న సంగం ఎస్సై భోజ్యా నాయక్

నెల్లూరు జిల్లా | సంగం మండలం మానవత్వాన్ని చాటుకున్న సంగం ఎస్సై భోజ్యా నాయక్ సంగం మండలం పెన్నా నదిలో గల్లంతైన వ్యక్తి మృతదేహాన్ని వెలికితీసిన అనంతరం, ఘటనాస్థలం నుంచి వాహనం వెళ్లేందుకు సరైన మార్గం లేకపోవడంతో సంగం ఎస్సై భోజ్యా నాయక్ మానవత్వాన్ని చాటుకున్నారు. గ్రామస్తుల సహకారంతో కట్టెలు, వస్త్రాల సహాయంతో తాత్కాలిక స్ట్రెచర్‌ను తయారు చేసి, సుమారు ఒకటిన్నర కిలోమీటరు దూరం మృతదేహాన్ని భుజాలపై మోసుకుంటూ నది గట్టు వరకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఎస్సై భోజ్యా నాయక్ స్వయంగా మృతదేహాన్ని మోసే కార్యక్రమంలో పాల్గొని, తన విధి నిర్వహణలో నిబద్ధతతో పాటు మానవత్వాన్ని కూడా చాటుకున్నారు. ఆయన సేవా భావాన్ని స్థానిక గ్రామస్తులు అభినందించారు.

నెల్లూరు జిల్లా | సంగం మండలం

మానవత్వాన్ని చాటుకున్న సంగం ఎస్సై భోజ్యా నాయక్

సంగం మండలం పెన్నా నదిలో గల్లంతైన వ్యక్తి మృతదేహాన్ని వెలికితీసిన అనంతరం, ఘటనాస్థలం నుంచి వాహనం వెళ్లేందుకు సరైన మార్గం లేకపోవడంతో సంగం ఎస్సై భోజ్యా నాయక్ మానవత్వాన్ని చాటుకున్నారు.
గ్రామస్తుల సహకారంతో కట్టెలు, వస్త్రాల సహాయంతో తాత్కాలిక స్ట్రెచర్‌ను తయారు చేసి, సుమారు ఒకటిన్నర కిలోమీటరు దూరం మృతదేహాన్ని భుజాలపై మోసుకుంటూ నది గట్టు వరకు తీసుకొచ్చారు.
ఈ సందర్భంగా ఎస్సై భోజ్యా నాయక్ స్వయంగా మృతదేహాన్ని మోసే కార్యక్రమంలో పాల్గొని, తన విధి నిర్వహణలో నిబద్ధతతో పాటు మానవత్వాన్ని కూడా చాటుకున్నారు. ఆయన సేవా భావాన్ని స్థానిక గ్రామస్తులు అభినందించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.