Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మనుబోలు మండలంలోని వీరంపల్లి క్రాస్ రోడ్ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మనుబోలు మండలంలోని వీరంపల్లి క్రాస్ రోడ్ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు

వార్త ముఖ్యాంశాలు

  • ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా డిసెంబర్ ( పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలంలోని వీరంపల్లి క్రాస్ రోడ్డు వద్ద ఎస్సై ఎం.ఎస్.
  • రాకేష్ గారి ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది డ్రంక్ అండ్ డ్రైవ్ వాహనాల తనిఖీలు నిర్వహించారు.
  • రాత్రి వేళల్లో జరుగుతున్న ఈ ప్రత్యేక డ్రైవ్ ద్వారా ప్రమాదాలను నివారించడం, రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన పెంచడం లక్ష్యంగా పోలీసులు తెలిపారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా డిసెంబర్ ( పున్నమి ప్రతినిధి)

మనుబోలు మండలంలోని వీరంపల్లి క్రాస్ రోడ్డు వద్ద ఎస్సై ఎం.ఎస్. రాకేష్ గారి ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది డ్రంక్ అండ్ డ్రైవ్ వాహనాల తనిఖీలు నిర్వహించారు. రాత్రి వేళల్లో జరుగుతున్న ఈ ప్రత్యేక డ్రైవ్ ద్వారా ప్రమాదాలను నివారించడం, రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన పెంచడం లక్ష్యంగా పోలీసులు తెలిపారు. వాహనాలను ఒక్కోటిగా ఆపి డ్రైవర్‌లను చెక్ చేస్తూ, మద్యం సేవించి వాహనాలు నడిపిన వారి పై చర్యలు తీసుకున్నట్లు సమాచారం.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *