పామూరు, నవంబర్ 25@4:37 pm (పున్నమి తెలుగు దినపత్రిక ).. ప్రచార కార్యక్రమానికి విరామ దినం కాబట్టి ఈ స్థానిక పామూరు పట్టణంలోని అయ్యప్ప స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.. ఈ పూజా కార్యక్రమం తర్వాత మణికంఠ ఆలయ థర్మకర్తలతో, ఆలయ పూజారులతో బుజ్జిబాయ్ మాట్లాడి ఆలయానికి నీటి వసతి మరియు మౌలిక వసతులు కల్పించి స్వామివారి ఆశీస్సులు పొందుతానన్నారు.. భరతదేశం మత సామరస్యానికి పెట్టినపేరని, మేము కూడా ఆలయానికి కావాల్సిన సహాయం చేసి, దాత్రుత్వం చాటుకుంటామన్నారు వైసీపీ సర్పంచ్ అభ్యర్థి షేక్. బుజ్జి భాయ్!!!ఈ మహత్తర పూజా కార్యక్రమంలో సర్పంచ్ అభ్యర్థితో పాటు 6 వార్డు వైసీపీ అభ్యర్థి గాయాజ్ షైక్,, 13 వ వార్డు వైసీపీ నాయకులు, మాజీ ఎంపీటీసీ అయిన అబ్దుల్ మరియు అయ్యప్ప స్వామి మాలధారణ భక్తులు పాల్గొన్నారు…


