వార్త ముఖ్యాంశాలు
- మొంథా" తుఫాను నేపథ్యంలో విద్యుత్ సరఫరా నిరంతరంగా కొనసాగి, ప్రజలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తు చర్యల భాగంగా మనుబోలు apspdcl AEఅనిల్ కుమార్ సార్ గారు వారి సిబ్బంది మరియు కాంట్రాక్ట్ సిబ్బందిని కూడా ఏర్పాటు చేసుకునీ సెక్షన్ ఆఫీసులో సిద్ధంగా ఉన్నారు అని తెలియజేసినారు
మొంథా” తుఫాను నేపథ్యంలో విద్యుత్ సరఫరా నిరంతరంగా కొనసాగి, ప్రజలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తు చర్యల భాగంగా మనుబోలు apspdcl AEఅనిల్ కుమార్ సార్ గారు వారి సిబ్బంది మరియు కాంట్రాక్ట్ సిబ్బందిని కూడా ఏర్పాటు చేసుకునీ సెక్షన్ ఆఫీసులో సిద్ధంగా ఉన్నారు అని తెలియజేసినారు