Friday, 5 June 2026
  • Home  
  • భారత్‌పై 12.5% సుంకం విధించాలని అమెరికా ప్రతిపాదన
- News

భారత్‌పై 12.5% సుంకం విధించాలని అమెరికా ప్రతిపాదన

బలవంతపు కార్మిక వ్యవస్థతో తయారైన వస్తువుల దిగుమతులను నిరోధించడంలో తగిన చర్యలు తీసుకోవడం లేదని పేర్కొంటూ అమెరికా భారత్‌పై 12.5% దిగుమతి సుంకం విధించాలని ప్రతిపాదించింది. ఈ నిర్ణయం వస్త్ర, చర్మ, హస్తకళల రంగాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే ఈ అంశంపై భారత్ అమెరికాతో చర్చలు కొనసాగిస్తోందని వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.