2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశం (వికసిత్ భారత్) లక్ష్యంతో ప్రభుత్వం కృత్రిమ మేధస్సు రంగంపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. AI పరిశోధనలు, డిజిటల్ మౌలిక వసతులు, సాంకేతిక ఆవిష్కరణలకు ప్రోత్సాహం అందిస్తోంది. అయితే అభివృద్ధితో పాటు AI వల్ల వచ్చే తప్పుడు సమాచారం, డిజిటల్ మోసాలను నియంత్రించేందుకు సమతుల్య విధానాలు అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

భారత్‌ను గ్లోబల్ AI హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యం