Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

బోగోలు పాత దళితవాడకు చెందిన టిడిపి నాయకులు వైఎస్ఆర్సిపి లో చేరిక

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
బోగోలు పాత దళితవాడకు చెందిన టిడిపి నాయకులు వైఎస్ఆర్సిపి లో చేరిక

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి న్యూస్ బోగోలు మండలం రిపోర్టర్ గోపాలకృష్ణారెడ్డి బోగోలు పాత దళితవాడకు చెందిన సీనియర్ టీడీపీ నాయకులు బొద్దుకూరి వెంకటేశ్వర్లు, బొద్దుకూరి శ్రీనివాసులు, బొద్దుకూరి రాణి, దుగ్గిరాల వెంకటరమణమ్మ, దుగ్గిరాల గౌరమ్మ, దుగ్గిరాల వీరం బొట్లు తదితరులు వైఎస్సార్‌సీపీలో చేరారు.
  • కావలి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై నమ్మకంతో, ఆయన నాయకత్వంపై విశ్వాసంతో వైఎస్సార్‌సీపీ కండువాలు కప్పుకుని పార్టీలో చేరారు.
  • ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కోర్ కమిటీ జాయింట్ సెక్రటరీ మద్దిబోయిన వీర రఘు, మాజీ ఎంపీటీసీ ఏకే సుందర్ రాజ్, సీనియర్ నాయకులు వెంకయ్య, తోటపల్లి సాగర్, మునగాల జనార్దన్ రెడ్డి తో పాటు తదితరులు నాయకులు పాల్గొన్నారు.

పున్నమి న్యూస్ బోగోలు మండలం రిపోర్టర్ గోపాలకృష్ణారెడ్డి

బోగోలు పాత దళితవాడకు చెందిన సీనియర్ టీడీపీ నాయకులు బొద్దుకూరి వెంకటేశ్వర్లు, బొద్దుకూరి శ్రీనివాసులు, బొద్దుకూరి రాణి, దుగ్గిరాల వెంకటరమణమ్మ, దుగ్గిరాల గౌరమ్మ, దుగ్గిరాల వీరం బొట్లు తదితరులు వైఎస్సార్‌సీపీలో చేరారు.

కావలి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై నమ్మకంతో, ఆయన నాయకత్వంపై విశ్వాసంతో వైఎస్సార్‌సీపీ కండువాలు కప్పుకుని పార్టీలో చేరారు.

ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కోర్ కమిటీ జాయింట్ సెక్రటరీ మద్దిబోయిన వీర రఘు, మాజీ ఎంపీటీసీ ఏకే సుందర్ రాజ్, సీనియర్ నాయకులు వెంకయ్య, తోటపల్లి సాగర్, మునగాల జనార్దన్ రెడ్డి తో పాటు తదితరులు నాయకులు పాల్గొన్నారు.

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *