Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

బైరవరం పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ–వైసీపీ వర్గాల మధ్య గందరగోళం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
బైరవరం పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ–వైసీపీ వర్గాల మధ్య గందరగోళం

వార్త ముఖ్యాంశాలు

  • Uploaded Video:

బైరవరం: గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో బైరవరం పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య గందరగోళం చోటుచేసుకుంది. ఇరు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తల మధ్య నెలకొన్న పరిస్థితులతో కొంతసేపు ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అప్రమత్తమై పోలింగ్ కేంద్రం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు. ఎన్నికల ప్రక్రియకు ఎలాంటి ఆటంకం కలగకుండా పోలీసులు పర్యవేక్షణ కొనసాగించారు.

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *