Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

బీస్పీ రాష్ట్ర మహిళ క్రాకటూరు పుష్పంజలి, మరియు పార్టీ వారు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
బీస్పీ రాష్ట్ర మహిళ క్రాకటూరు పుష్పంజలి, మరియు పార్టీ వారు

వార్త ముఖ్యాంశాలు

  • కావలి నియోజకవర్గం లోని అల్లూరు మండలం వెలిచర్ల గ్రామానికి సంబంధించిన భూ సమస్యలను అధికారులతో కలిసి భూములను సందర్శించి సమస్య ఫై ప్రాతి నిద్యం చేశారు అనంతరం ఆ గ్రామ ప్రజలను సమావేశపరిచి బహుజన పార్టీ గురించి, మాయావతి గురించి వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు…

కావలి నియోజకవర్గం లోని అల్లూరు మండలం వెలిచర్ల గ్రామానికి సంబంధించిన భూ సమస్యలను అధికారులతో కలిసి భూములను సందర్శించి సమస్య ఫై ప్రాతి నిద్యం చేశారు అనంతరం ఆ గ్రామ ప్రజలను సమావేశపరిచి బహుజన పార్టీ గురించి, మాయావతి గురించి వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు అధికారులు, బీస్పీ రాష్ట్ర మహిళ పుష్పంజలి,కన్వీనర్ టీ కృష్ణా,మరియు అడ్వైజర్, తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *