Friday, 5 June 2026
  • Home  
  • ఫోన్ చేసిన వెంటనే స్పందిస్తున్నావ్.. మా ఓట్లన్నీ నీకే: టీడీపీ నేత అశోక్ పై ప్రజల అభిమానం
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఫోన్ చేసిన వెంటనే స్పందిస్తున్నావ్.. మా ఓట్లన్నీ నీకే: టీడీపీ నేత అశోక్ పై ప్రజల అభిమానం

మధు బాబు పున్నమి ప్రతినిధి నెల్లూరు ఫోన్ చేసిన వెంటనే స్పందిస్తున్నావ్.. సమస్య ఉందనే వెంటనే వచ్చి పరిష్కరిస్తున్నావ్.. టీడీపీ కోసం కస్టపడి పనిచేస్తున్నావ్.. మా డివిజన్ లోని ఓట్లన్నీ నీకే వేపిస్తాం.. నిన్ను కార్పొరేటర్ గా గెలిపించుకుంటాం అంటూ 44వ డివిజన్ ప్రజలు టీడీపీ నేత అశోక్ మీద అభిమానాన్ని చూపారు. గురువారం ఉదయం చాకలి వీధి, చిరాగ్ వీధి, పెద్ద బజారు లో అశోక్ పర్యటించారు.. ఈ సందర్భంగా స్థానికులు ఆయనతో మాట్లాడారు. గతంలో తమ వీధిలో ఉండే కుళాయి, పెన్షన్ సమస్యలను పరిష్కరించారని.. మా ఓట్లన్నీ మీకే వేస్తామని స్థానికులు అశోక్ కు తెలిపారు.. మంత్రి నారాయణ సార్ సహకారంతో డివిజన్ లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అశోక్ అన్నారు.. గతంలో ఎన్నడూ లేని విధంగా 44వ డివిజన్ లో సమస్యలు అన్నింటినీ పరిస్కరిస్తున్నామని వెల్లడించారు.. తనపై డివిజన్ ప్రజలు చూపిస్తున్న అభిమానంతో రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తానని అశోక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్తానిక టీడీపీ నేత యూసఫ్ చైతన్య ఉన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.