Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ప్రమాదకరంగా ఉన్న స్తంభం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ప్రమాదకరంగా ఉన్న స్తంభం
Oplus_131072

వార్త ముఖ్యాంశాలు

  • ఉదయగిరి లోని ర్ టీ సీ సమీపంలో ఓ విద్యుత్ స్తంభం శిధిలావస్తకు చేరింది ఎప్పుడైనా పడిపోవడానికి సిద్ధంగా ఉంది స్థానికులు ఆందోళన చెందుతున్నారు పలుమార్లు విద్యుత్ అధికారులకు సమాచారం ఇచ్చినా వారు పట్టించుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు రాకపోకలు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో స్తంభం ప్రమాదకారంగా…

ఉదయగిరి లోని ర్ టీ సీ సమీపంలో ఓ విద్యుత్ స్తంభం శిధిలావస్తకు చేరింది ఎప్పుడైనా పడిపోవడానికి సిద్ధంగా ఉంది స్థానికులు ఆందోళన చెందుతున్నారు పలుమార్లు విద్యుత్ అధికారులకు సమాచారం ఇచ్చినా వారు పట్టించుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు రాకపోకలు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో స్తంభం ప్రమాదకారంగా ఉందని ఇప్పటికైనా ఉన్నాథికారులు స్పందిoచి శిధిల స్తంభం నీ తొలగించాలని వారు కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *