Tuesday, 8 September 2026
  • Home  
  • ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ప్రజల చెంతకు.. కుబీర్ మండలం చోండి గ్రామం లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
- నిర్మల్

ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ప్రజల చెంతకు.. కుబీర్ మండలం చోండి గ్రామం లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

కుబీర్ మండలం,చోండి గ్రామం సెప్టెంబర్ 07 ( పున్నమి ప్రతినిధి ) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం చోండి గ్రామంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సూర్యభాన్ క్రాంతి రాజ్ కిరణ్, ఉప సర్పంచ్ మట్టు రాణి రవికుమార్ పాల్గొన్నారు లబ్ధిదారులకు కార్డులు అందజేశారు. ప్రభుత్వం అందిస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులు ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఉపయోగపడతాయని వారు పేర్కొన్నారు.కార్యక్రమంలో రేషన్ డీలర్ శ్రీనివాస్ గ్రామ కారోబారి దత్తురామ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

కుబీర్ మండలం,చోండి గ్రామం సెప్టెంబర్ 07 ( పున్నమి ప్రతినిధి )

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం చోండి గ్రామంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సూర్యభాన్ క్రాంతి రాజ్ కిరణ్, ఉప సర్పంచ్ మట్టు రాణి రవికుమార్ పాల్గొన్నారు లబ్ధిదారులకు కార్డులు అందజేశారు. ప్రభుత్వం అందిస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులు ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఉపయోగపడతాయని వారు పేర్కొన్నారు.కార్యక్రమంలో రేషన్ డీలర్ శ్రీనివాస్ గ్రామ కారోబారి దత్తురామ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.