Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
హైదరాబాద్

ప్రధాని మోదీతో నేడు రేవంత్‌రెడ్డి కీలక భేటీ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ప్రధాని మోదీతో నేడు రేవంత్‌రెడ్డి కీలక భేటీ

వార్త ముఖ్యాంశాలు

  • తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీకి బయల్దేరారు.
  • మధ్యాహ్నం 12 గంటలకు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి ప్రధాని నరేంద్రమోదీతో సమావేశం కానున్నారు.
  • ఖేలో ఇండియా కార్యక్రమానికి ప్రధానిని ఆహ్వానించనున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీకి బయల్దేరారు. మధ్యాహ్నం 12 గంటలకు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి ప్రధాని నరేంద్రమోదీతో సమావేశం కానున్నారు. ఖేలో ఇండియా కార్యక్రమానికి ప్రధానిని ఆహ్వానించనున్నారు. తెలంగాణకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. రాష్ట్రానికి రూ.30 వేల కోట్ల ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ కోరనున్నట్లు సమాచారం. ఎల్‌నినో ప్రభావం, కరువు పరిస్థితులు, సాగునీటి సమస్యలు, రైతుల ఇబ్బందులను ప్రధాని దృష్టికి తీసుకెళ్లనున్నారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర సహకారం కోరే అవకాశముంది. ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *