Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ప్రజలు సురక్షిoతముగా అత్య అవసరం అయితే తప్ప బయటకు రావద్దు మేకపాటి రాజ గోపాల్ రెడ్డి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ప్రజలు సురక్షిoతముగా అత్య అవసరం అయితే తప్ప బయటకు రావద్దు మేకపాటి రాజ గోపాల్ రెడ్డి

వార్త ముఖ్యాంశాలు

  • మొoథూ తుఫాన్ ప్రభావంతో ఉదయగిరి సమన్యకర్త మేకపాటి రాజ గోపాల్ రెడ్డి వైఎస్సార్సీపీ శ్రేణులు ఏటువంటి సహాయక చర్యలు కైనా సిద్దంగా ఉండాలని ఆయన అన్నారు తుఫాన్ ప్రభావంతో ఎక్కడైనా నష్టం జరిగేతే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం తెలపాలని కోరారు తుఫాన్ ప్రభావం తగ్గేంత వరకూ…

మొoథూ తుఫాన్ ప్రభావంతో ఉదయగిరి సమన్యకర్త మేకపాటి రాజ గోపాల్ రెడ్డి వైఎస్సార్సీపీ శ్రేణులు ఏటువంటి సహాయక చర్యలు కైనా సిద్దంగా ఉండాలని ఆయన అన్నారు తుఫాన్ ప్రభావంతో ఎక్కడైనా నష్టం జరిగేతే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం తెలపాలని కోరారు తుఫాన్ ప్రభావం తగ్గేంత వరకూ ప్రజలు బయటికి రావద్దన్ని సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *