Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ప్రచారం లో దూసుకోపోతున్న జడ్పీటీసీ అభ్యర్థి విజయ రామిరెడ్డి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
ప్రచారం లో దూసుకోపోతున్న జడ్పీటీసీ అభ్యర్థి విజయ రామిరెడ్డి

నందిపాడు
30-10-2026
ఎన్డీఏ కూటమి అభ్యర్థుల ఇంటింటి ప్రచారం
దుత్తలూరు మండలం బోటికర్లపాడు గ్రామంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. జెడ్పీటీసీ అభ్యర్థి కంభం విజయరామిరెడ్డి, మాట్లాడుతూ తన mla గా పనిచేసిన టైం లో బోటికర్ల పాడు గ్రామాన్ని అభివృద్ధి చేసానని గుర్తు్చేశారు, ఇప్పుడు జిల్లా పరిషత్ లెవెల్ లో గ్రామ మరియు దుత్తలూరు మండల అభివృద్ధి కి కృషి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చినారు. ఎంపీటీసీ గా పోటీ చేస్తున్న లక్ష్మీనారాయణ ను మరియు తనను ఆకాండ మెజారిటీతో గెలిపించాలని కరపత్రాలు పంపిణీ చేస్తూ, సైకిల్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ ఉండేల గురవారెడ్డి,, జనసేన మండల కన్వీనర్ దుంపలగడ్డ రవి, కావలి హరిప్రసాద్, గ్రామ పార్టీ నాయకులు ఉస్మాన్ మాజీ ఎం పీపీ శ్రీకుర్తి రవీంద్రబాబు, మల్లంపాటి గురవయ్య నాయుడు, టీడీపీ గ్రామ అధ్యక్షులు సుబ్బారెడ్డి, మాజీ వైస్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ ,మౌలాలి, తుపాకుల వెంకటరావు,సుబ్బారావు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ప్రచారం లో దూసుకోపోతున్న జడ్పీటీసీ అభ్యర్థి విజయ రామిరెడ్డి

ప్రచారం లో దూసుకోపోతున్న జడ్పీటీసీ అభ్యర్థి విజయ రామిరెడ్డి

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *