Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నిర్మల్

పొన్కల్‌లో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో సాధన సురుల ఆట.. భారీగా తరలివచ్చిన జనం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పొన్కల్‌లో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో సాధన సురుల ఆట.. భారీగా తరలివచ్చిన జనం

వార్త ముఖ్యాంశాలు

  • పొన్కల్ గ్రామంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సాధన సురుల ఆట ఘనంగా జరిగింది.
  • ఈ ఆటను వీక్షించేందుకు గ్రామ ప్రజలతో పాటు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.
  • దీంతో ఆట ప్రాంగణం జనసందోహంతో సందడిగా మారింది.

పొన్కల్ గ్రామంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సాధన సురుల ఆట ఘనంగా జరిగింది. ఈ ఆటను వీక్షించేందుకు గ్రామ ప్రజలతో పాటు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. దీంతో ఆట ప్రాంగణం జనసందోహంతో సందడిగా మారింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *