Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
యాదాద్రి భువనగిరి

పొనుగోడు కాంగ్రెస్ పార్టీ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా దొంతర బోయిన లత – శివకుమార్ ముదిరాజ్ నామినేషన్ రిపోర్టర్ సింగం కృష్ణ,మునుగోడు ప్రతినిధి,నవంబర్ 30,(పున్నమి ప్రతినిధి)

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పొనుగోడు కాంగ్రెస్ పార్టీ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా దొంతర బోయిన లత – శివకుమార్ ముదిరాజ్ నామినేషన్ రిపోర్టర్ సింగం కృష్ణ,మునుగోడు ప్రతినిధి,నవంబర్ 30,(పున్నమి ప్రతినిధి)

వార్త ముఖ్యాంశాలు

  • నల్గొండ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మునుగోడు మండలం పొనుగోడు కాంగ్రెస్ పార్టీ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా దొంతరబోయిన లత – శివకుమార్ ముదిరాజులు,నామినేషన్ వేశారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మెరుగు శివయ్య,మాజీ ఎంపిటిసి పర్సనబోయిన రాజు,కొంక వెంకన్న,చాడ యాదాద్రి,దొంతర బోయిన మల్లికార్జున్,రాజీవ్,కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు,…

నల్గొండ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మునుగోడు మండలం పొనుగోడు కాంగ్రెస్ పార్టీ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా దొంతరబోయిన లత – శివకుమార్ ముదిరాజులు,నామినేషన్ వేశారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మెరుగు శివయ్య,మాజీ ఎంపిటిసి పర్సనబోయిన రాజు,కొంక వెంకన్న,చాడ యాదాద్రి,దొంతర బోయిన మల్లికార్జున్,రాజీవ్,కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు, అభిమానులు,తదితరులు, పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *