Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కర్నూలు

పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వికలాంగుడు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వికలాంగుడు

ఆంధ్రప్రదేశ్. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం అల్వాల గ్రామం. శాంతిరాజు %సామెలు 3. సంవత్స రాలనుండి. పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారు. కలెక్టర్ ఆఫీసు పంచాయతీ ఆఫీసుల చుట్టూ తిరిగి. తిరిగి అలసిపోయాను. అంటూ తమ బాధను చెప్పాడు నాకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కుటుంబ పోషణ కష్టంగా ఉందని పెరిగిన ధరలు వలస ఏమి చేయలేకపోతునాన్నని. పెన్షన్ ఆసరాగా ఉంటుందని భావించిన పెన్షన్ రావడం లేదని. అధికారులు ఇప్పటికైనా స్పందించి. పెన్షన్ పంపిణీ చేయాలని కోరారు

పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వికలాంగుడు

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *