వార్త ముఖ్యాంశాలు
- ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా నవంబర్ 29 (పున్నమి ప్రతినిధి) పిడూరు మిట్టలో టీడీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ధార వెంకటరమణ గెలుపే లక్ష్యంగా తిక్కవరం బ్రదర్స్ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
- ఇంటింటికీ వెళ్లి అభ్యర్థికి మద్దతు తెలపాలని ఓటర్లను అభ్యర్థించారు.
- ఈ సందర్భంగా తిక్కవరం బ్రదర్స్‌కు స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికి, పూలమాలలు వేసి సాదరంగా సత్కరించారు.
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా నవంబర్ 29 (పున్నమి ప్రతినిధి)
పిడూరు మిట్టలో టీడీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ధార వెంకటరమణ గెలుపే లక్ష్యంగా తిక్కవరం బ్రదర్స్ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి అభ్యర్థికి మద్దతు తెలపాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా తిక్కవరం బ్రదర్స్‌కు స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికి, పూలమాలలు వేసి సాదరంగా సత్కరించారు. ప్రచార కార్యక్రమంలో సుధాకర్ రెడ్డి, నక్క కిష్టయ్య, మునుస్వామి టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని అభ్యర్థి విజయానికి తమ మద్దతు ప్రకటించారు.
వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్