వార్త ముఖ్యాంశాలు
- వరికుంటపాడు: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వరికుంటపాడులో ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేశ్ ఆధ్వర్యంలో కీలక సమావేశం నిర్వహించారు.
- ఈ సమావేశానికి నెల్లూరు ఆర్టీసీ జోనల్ ఛైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వంశీధర్ రెడ్డి, మండల కన్వీనర్ చండ్ర మధుసూదన్ రావు తదితర నాయకులు హాజరయ్యారు.ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహాలు, పార్టీ బలోపేతం, నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం వంటి…
- ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని ఎమ్మెల్యే కాకర్ల సురేశ్ పిలుపునిచ్చారు.
వరికుంటపాడు: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వరికుంటపాడులో ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేశ్ ఆధ్వర్యంలో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి నెల్లూరు ఆర్టీసీ జోనల్ ఛైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వంశీధర్ రెడ్డి, మండల కన్వీనర్ చండ్ర మధుసూదన్ రావు తదితర నాయకులు హాజరయ్యారు.ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహాలు, పార్టీ బలోపేతం, నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం వంటి అంశాలపై చర్చించారు. ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని ఎమ్మెల్యే కాకర్ల సురేశ్ పిలుపునిచ్చారు.