Wednesday, 23 September 2026
  • Home  
  • పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని డి.ఆర్.డి. ఏ ప్రాజెక్టు డైరెక్టర్.వరంగల్. గారికి వినతిపత్రం అందించిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు..
- వరంగల్

పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని డి.ఆర్.డి. ఏ ప్రాజెక్టు డైరెక్టర్.వరంగల్. గారికి వినతిపత్రం అందించిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు..

ఖానాపురం పున్నమి తెలుగు దినపత్రిక: ఈ సందర్భంగా వినతి పత్రం అందించిన అనంతరం నర్సంపేట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్ గౌడ్ ఖానాపురం ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు మండల పార్టీ అధ్యక్షుడు మహాలక్ష్మి వెంకట నరసయ్య మాట్లాడుతూ.. నర్సంపేట నియోజకవర్గం వ్యాప్తంగా వృద్ధులకు పెన్షన్లు అందించాలని , ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి గారు నర్సంపేట నియోజకవర్గంలో వేలాది మందికి ఆసరా పెన్షన్లు ఇప్పించారని గుర్తుచేశారుకాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఆసరా పెన్షన్ ను రూ.4000 కు, వికలాంగుల పెన్షన్ ను రూ.6000 కు పెంచుతామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్నా నేటికీ అమలు చేయలేదని విమర్శించారునియోజకవర్గ వ్యాప్తంగా వృద్ధుల పింఛన్ల కోసం దరఖాస్తుచేసుకున్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వంవాటిని పరిశీలించకుండా పక్కకు పెట్టడం చాలా దారుణమని వారిని మోసం చేయడమేనని అన్నారు. బీఆర్ఎస్ పార్టీఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్రామసహయం ఉపేందర్ రెడ్డి,ఖానాపురం సర్పంచ్ దాసరి రమేష్ ఖానాపురం మండల పార్టీ నాయకులు వల్లెపు శ్రీనివాస్, పులిగిల్ల యాదగిరి, బుస అశోక్, బంధారపు శ్రీనివాస్ గౌడ్, నోముల నరేష్, రాపాక సురేష్ తదితరులు పాల్గొన్నారు.

ఖానాపురం పున్నమి తెలుగు దినపత్రిక:
ఈ సందర్భంగా వినతి పత్రం అందించిన అనంతరం నర్సంపేట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్ గౌడ్ ఖానాపురం ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు మండల పార్టీ అధ్యక్షుడు మహాలక్ష్మి వెంకట నరసయ్య మాట్లాడుతూ..
నర్సంపేట నియోజకవర్గం వ్యాప్తంగా వృద్ధులకు పెన్షన్లు అందించాలని , ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి గారు నర్సంపేట నియోజకవర్గంలో వేలాది మందికి ఆసరా పెన్షన్లు ఇప్పించారని గుర్తుచేశారుకాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఆసరా పెన్షన్ ను రూ.4000 కు, వికలాంగుల పెన్షన్ ను రూ.6000 కు పెంచుతామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్నా నేటికీ అమలు చేయలేదని విమర్శించారునియోజకవర్గ వ్యాప్తంగా వృద్ధుల పింఛన్ల కోసం దరఖాస్తుచేసుకున్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వంవాటిని పరిశీలించకుండా పక్కకు పెట్టడం చాలా దారుణమని వారిని మోసం చేయడమేనని అన్నారు. బీఆర్ఎస్ పార్టీఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్రామసహయం ఉపేందర్ రెడ్డి,ఖానాపురం సర్పంచ్ దాసరి రమేష్ ఖానాపురం మండల పార్టీ నాయకులు వల్లెపు శ్రీనివాస్, పులిగిల్ల యాదగిరి, బుస అశోక్, బంధారపు శ్రీనివాస్ గౌడ్, నోముల నరేష్, రాపాక సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.