వార్త ముఖ్యాంశాలు
- నాయుడుపేట మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి తంబిరెడ్డి రాజేశ్వరమ్మకు ప్రజలు అండగా నిలిచి ప్రజాస్వామ్యాన్ని గెలిపించారని మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అన్నారు.
- శుక్రవారం వైసీపీ కార్యాలయంలో ఎన్నికల్లో విజయం సాధించిన కౌన్సిలర్లతో పాటు స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన అభ్యర్థులను ఘనంగా సన్మానించారు.
- ఈ సందర్భంగా సంజీవయ్య మాట్లాడుతూ..
నాయుడుపేట మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి తంబిరెడ్డి రాజేశ్వరమ్మకు ప్రజలు అండగా నిలిచి ప్రజాస్వామ్యాన్ని గెలిపించారని మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అన్నారు.
శుక్రవారం వైసీపీ కార్యాలయంలో ఎన్నికల్లో విజయం సాధించిన కౌన్సిలర్లతో పాటు స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన అభ్యర్థులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సంజీవయ్య మాట్లాడుతూ.. ఎన్నికల్లో పోలీసుల తీరు ఏకపక్షంగా ఉందని ఆరోపించారు.