వార్త ముఖ్యాంశాలు
- ఉదయగిరి PM శ్రీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రేపు నిర్వహించనున్న జవహర్ నవోదయ విద్యాలయం 6వ తరగతి ప్రవేశ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసరావు తెలిపారు.
- 2027–28 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ పరీక్షా కేంద్రంలో మొత్తం 192 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు.
- ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఉదయగిరి PM శ్రీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రేపు నిర్వహించనున్న జవహర్ నవోదయ విద్యాలయం 6వ తరగతి ప్రవేశ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసరావు తెలిపారు. 2027–28 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ పరీక్షా కేంద్రంలో మొత్తం 192 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. విద్యార్థులు ఎలాంటి ఆలస్యం లేకుండా ఉదయం 10.30 గంటలకే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు.