వార్త ముఖ్యాంశాలు
- Date.
- 29-11-2026 దుత్తలూరు నందిపాడు: దుత్తలూరు మండలం నందిపాడు గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో మండ్ల శివ ఘన విజయం సాధించారు.
- తన సమీప ప్రత్యర్థి పోతుంగుంట ప్రసాద్‌పై 300 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.
Date. 29-11-2026
దుత్తలూరు
నందిపాడు: దుత్తలూరు మండలం నందిపాడు గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో మండ్ల శివ ఘన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి పోతుంగుంట ప్రసాద్‌పై 300 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాలు వెలువడటంతో మండ్ల శివకు మద్దతు తెలిపిన అనుచరులు, అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సర్పంచ్ మండ్ల శివకు గ్రామ ప్రజలు, నాయకులు, అభిమానులు అభినందనలు తెలిపారు.
**నందిపాడు గ్రామ సర్పంచ్‌గా ఎన్నికైన మండ్ల శివకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.**
వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్
2 Comments
Nagarjuna
November 29, 2026కర్నూలు జిల్లా సీ బెళగల్ మండలంలో ముమ్మరంగా సర్పంచ్ ప్రచారం సాగుతుంది.
Nagarjuna
November 29, 2026కర్నూలు జిల్లా సీ బెళగల్ మండలంలో ముమ్మరంగా సర్పంచ్ ప్రచారం సాగుతుంది.