వార్త ముఖ్యాంశాలు
- దుత్తలూరు మండలం నందిపాడు కస్తూర్బా గాంధీ విద్యాలయం సమీపంలో జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది.
- దుత్తలూరు నుంచి బద్వేల్ వైపు వెళ్తున్న బైక్ అదుపుతప్పి బోల్తాపడింది.
- బైక్పై ప్రయాణిస్తున్న ఇద్దరికి గాయాలయ్యాయి.
దుత్తలూరు మండలం నందిపాడు కస్తూర్బా గాంధీ విద్యాలయం సమీపంలో జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. దుత్తలూరు నుంచి బద్వేల్ వైపు వెళ్తున్న బైక్ అదుపుతప్పి బోల్తాపడింది. బైక్పై ప్రయాణిస్తున్న ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.