Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
హైదరాబాద్

తెలంగాణ విద్యావిధానంలో సమూల సంస్కరణలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
తెలంగాణ విద్యావిధానంలో సమూల సంస్కరణలు

వార్త ముఖ్యాంశాలు

  • తెలంగాణ విద్యావ్యవస్థలో ఆధునిక అవసరాలకు అనుగుణంగా సంస్కరణలు తీసుకురానున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.
  • విద్యాశాఖ సమీక్షలో అధికారులకు కీలక ఆదేశాలిచ్చారు.
  • వచ్చే విద్యా సంవత్సరం నుంచి 10+2 విధానం అమలుకు చర్యలు చేపట్టాలని సూచించారు.

తెలంగాణ విద్యావ్యవస్థలో ఆధునిక అవసరాలకు అనుగుణంగా సంస్కరణలు తీసుకురానున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. విద్యాశాఖ సమీక్షలో అధికారులకు కీలక ఆదేశాలిచ్చారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 10+2 విధానం అమలుకు చర్యలు చేపట్టాలని సూచించారు. 9 నుంచి 12వ తరగతి వరకు ప్రత్యేక విద్య అందించాలని పేర్కొన్నారు. నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ, ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలని ఆదేశించారు. విద్యార్థులకు నష్టం జరగకుండా మౌలిక వసతులు కల్పించాలని స్పష్టం చేశారు.

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *