తమిళనాడులో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. AIADMKకు చెందిన ముగ్గురు తిరుగుబాటు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి TVK పార్టీలో చేరడం చర్చనీయాంశమైంది. ఈ పరిణామంతో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు మరింత పెరిగాయి. ప్రతిపక్షాలు దీనిని రాజకీయ “హార్స్ ట్రేడింగ్”గా అభివర్ణించగా, రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు ఇది దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

టీవీకేలో చేరిన ఎమ్మెల్యేలు