వార్త ముఖ్యాంశాలు
- టిడిపి మాజీ ఎంపీటీసీ పైడి దొరబాబు వైసీపీలో చేరిక తూర్పుగోదావరి జిల్లా నవంబర్ 15 నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి నల్లజర్ల, గోపాలపురం మండలం గోపాలపురం గ్రామం నుంచి టీడీపీ మాజీ ఎంపీటీసీ పైడి దొరబాబు.
- రాష్ట్ర మాజీహోంమంత్రివర్యులు రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ మెంబర్ గోపాలపురం నియోజకవర్గం ఇంచార్జ్ తానేటివనితమ్మ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లో జాయిన్ అవ్వడం జరిగింది.
- ఈ కార్యక్రమంలో గోపాలపురం మండల పార్టీ అధ్యక్షులు వెలగా శ్రీరామమూర్తి మరియు గోపాలపురం మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
టిడిపి మాజీ ఎంపీటీసీ పైడి దొరబాబు వైసీపీలో చేరిక
తూర్పుగోదావరి జిల్లా నవంబర్ 15
నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి
నల్లజర్ల, గోపాలపురం మండలం గోపాలపురం గ్రామం నుంచి టీడీపీ మాజీ ఎంపీటీసీ పైడి దొరబాబు.
రాష్ట్ర మాజీహోంమంత్రివర్యులు
రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ మెంబర్
గోపాలపురం నియోజకవర్గం ఇంచార్జ్
తానేటివనితమ్మ
ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లో జాయిన్ అవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో గోపాలపురం మండల పార్టీ అధ్యక్షులు వెలగా శ్రీరామమూర్తి మరియు గోపాలపురం మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పున్నమి రిపోర్టర్ గోపీనాథ్ కొండేపూడి