*జి.కొండూరు గ్రామ ప్రజలకు నమస్కారం*
*జి.కొండూరు గ్రామాన్ని అభివృద్ధి పధంలో నడపడానికి, కుల, మత, రాజకీయాలకు అతీతంగా, గ్రామాన్ని ఆదర్శ గ్రామముగా తీర్చిదిద్దడానికి విద్యావంతుడు, యువకుడు, మన ఇంటి బిడ్డగా జి.కొండూరు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నా వేములకొండ నవీన్ గారిని ఆశీర్వదించ వలసిందిగా కోరుతున్నాం..*
*YSR కాంగ్రెస్ పార్టీ జి.కొండూరు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయుచున్న శ్రీ వేములకొండ నవీన్ కుమార్ B.Tech గారికి తమ అమూల్యమైన ఓటు ముద్రను ” మంచం” గుర్తుపై వేసి అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాం..*

