Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఛలో అమలాపురం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఛలో అమలాపురం

వార్త ముఖ్యాంశాలు

  • ఘోరాన్ని ఖండించండి బాలికలకు న్యాయం చేయండి తుని ఘటన మరువకముందే, మన జిల్లాలో ఐ.
  • పోలవరం మండలం బాణాపురంలో 10 ఏళ్ల బాలికపై జరిగిన పైశాచిక అఘాయిత్యం మన సమాజానికి సిగ్గుచేటు.నిందితుడైన రాయపురెడ్డి సత్య వెంకట కృష్ణ (బాబీ)ని కఠినంగా శిక్షించాలని, బాధిత బాలికకు తక్షణమే న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ...
  • *భారీ నిరసన ప్రదర్శన* తేదీ: 3-11-25 సోమవారం సమయం :సాయంత్రం 4:30 గంటలకు స్థలం అమలాపురం గడియార స్తంభం సెంటర్ మహిళల, బాలికల భద్రత కోసం న్యాయం కోసం గళం విప్పడానికి ప్రజలందరూ విద్యార్థులు, మేధావులు మహిళలు, యువకులు ఉద్యోగ ఉపాధ్యాయ దళిత ప్రజాసంఘాలు కార్యకర్తలు పెద్ద…

ఘోరాన్ని ఖండించండి బాలికలకు న్యాయం చేయండి
తుని ఘటన మరువకముందే, మన జిల్లాలో ఐ. పోలవరం మండలం బాణాపురంలో 10 ఏళ్ల బాలికపై జరిగిన పైశాచిక అఘాయిత్యం మన సమాజానికి సిగ్గుచేటు.నిందితుడైన రాయపురెడ్డి సత్య వెంకట కృష్ణ (బాబీ)ని కఠినంగా శిక్షించాలని, బాధిత బాలికకు తక్షణమే న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ…
*భారీ నిరసన ప్రదర్శన*
తేదీ: 3-11-25 సోమవారం సమయం :సాయంత్రం 4:30 గంటలకు స్థలం అమలాపురం గడియార స్తంభం సెంటర్
మహిళల, బాలికల భద్రత కోసం న్యాయం కోసం గళం విప్పడానికి ప్రజలందరూ విద్యార్థులు, మేధావులు మహిళలు, యువకులు ఉద్యోగ ఉపాధ్యాయ దళిత ప్రజాసంఘాలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని, ఈ నిరసనను జయప్రదం చేస్తారని కోరుతున్నాము
​ప్రజా సంఘాల – ఐక్యవేదిక
డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, అమలాపురం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *