Wednesday, 22 July 2026
  • Home  
  • చట్టబద్ధతలేని ఉద్యమకారుల కమిటీని మేము గుర్తించడం లేదు* *మూడవాత్ రాంబల్ నాయక్ రాష్ట్ర అధ్యక్షులు లంబాడి హక్కుల పోరాట సమితి*
- తెలంగాణ

చట్టబద్ధతలేని ఉద్యమకారుల కమిటీని మేము గుర్తించడం లేదు* *మూడవాత్ రాంబల్ నాయక్ రాష్ట్ర అధ్యక్షులు లంబాడి హక్కుల పోరాట సమితి*

*చట్టబద్ధతలేని ఉద్యమకారుల కమిటీని మేము గుర్తించడం లేదు* *మూడవాత్ రాంబల్ నాయక్ రాష్ట్ర అధ్యక్షులు లంబాడి హక్కుల పోరాట సమితి* జులై 21 హైదరాబాద్ పున్నమి ప్రతినిధి హైదరాబాద్: ఉద్యమకారుల కమిటీ పేరు మీద రోజు ఒక కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉద్యమకారులను ఆశ కల్పిస్తూ నిర్వహిస్తున్న కమిటీకి ఏం అర్హతలు ఉన్నాయి అసలు కమిటీ నిర్మించింది ఎవరు? కాంగ్రెస్ పార్టీనా! లేదా రాష్ట్ర ప్రభుత్వమే ప్రభుత్వంమ !! ప్రభుత్వం నిర్వహిస్తే దాని నిబంధనలు ఏమిటి? ఏ జీవో ప్రకారం ఏర్పాటు చేశారు, దీని అర్హతలు ఏమిటి ఈ కమిటీని చట్ట బద్ధత ఉందా ఏ విధంగా ఈ కమిటీని విశ్వసించాలి రాష్ట్రంలో రోజు ఒక రకంగా ఉద్యమకారులను పేరు మీద లేదా విద్యార్థుల పేరు మీద కూర్చొని మాట్లాడుతున్నారు, అసలు ఏం చేస్తారు మీరు. మీ అర్హతలు ఏమిటి రాష్ట్రంలో ఎవరితో మాట్లాడుతున్నారు, ఉద్యమకారులకు ఉండవలసిన అర్హతలు ఏమిటి! దీని నియమ నిబంధన ఏమిటి చట్టబద్ధం లేని కమిటీని మేము గుర్తించం లంబాడ హక్కుల పోరాట సమితి రాష్ట్ర కమిటీ,ఇలాంటి కాలయాపన కమిటీలను బహిష్కరిస్తున్నాం ప్రభుత్వం దాదాపుగా మూడు సంవత్సరాలు అవుతున్న కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టి ఉద్యమకారులకు ఇస్తామన్న హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారు, ఉద్యమకారుల కమిటీ పేరు మీద కమిటీని వేసి రోజుకో రకంగా ప్రభుత్వ ధనాన్ని వృధా చేస్తున్నారే తప్ప ఉద్యమకారులను మీ చుట్టూ తిప్పుకోవడానికి లేదా మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారే తప్ప మీ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు, ఈ కమిటీకి చట్టబద్ధత లేదు కనుక లంబాడ హక్కుల పోరాట సమితి ఈ కమిటీని బహిష్కరిస్తూ ఉన్నది ఈ కమిటీ చట్టబద్ధతలేనందున 22 వ తేది మీరు గిరిజన సంఘాల తో నిర్వహించే కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నాం ఈ కార్యక్రమాన్ని లంబాడి హక్కుల పోరాట సమితి రావడం లేదు.

*చట్టబద్ధతలేని ఉద్యమకారుల కమిటీని మేము గుర్తించడం లేదు*
*మూడవాత్ రాంబల్ నాయక్ రాష్ట్ర అధ్యక్షులు లంబాడి హక్కుల పోరాట సమితి*

జులై 21 హైదరాబాద్ పున్నమి ప్రతినిధి

హైదరాబాద్:

ఉద్యమకారుల కమిటీ పేరు మీద రోజు ఒక కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉద్యమకారులను ఆశ కల్పిస్తూ నిర్వహిస్తున్న కమిటీకి ఏం అర్హతలు ఉన్నాయి అసలు కమిటీ నిర్మించింది ఎవరు? కాంగ్రెస్ పార్టీనా! లేదా రాష్ట్ర ప్రభుత్వమే ప్రభుత్వంమ !! ప్రభుత్వం నిర్వహిస్తే దాని నిబంధనలు ఏమిటి? ఏ జీవో ప్రకారం ఏర్పాటు చేశారు, దీని అర్హతలు ఏమిటి ఈ కమిటీని చట్ట బద్ధత ఉందా ఏ విధంగా ఈ కమిటీని విశ్వసించాలి రాష్ట్రంలో రోజు ఒక రకంగా ఉద్యమకారులను పేరు మీద లేదా విద్యార్థుల పేరు మీద కూర్చొని మాట్లాడుతున్నారు, అసలు ఏం చేస్తారు మీరు. మీ అర్హతలు ఏమిటి రాష్ట్రంలో ఎవరితో మాట్లాడుతున్నారు, ఉద్యమకారులకు ఉండవలసిన అర్హతలు ఏమిటి! దీని నియమ నిబంధన ఏమిటి చట్టబద్ధం లేని కమిటీని మేము గుర్తించం లంబాడ హక్కుల పోరాట సమితి రాష్ట్ర కమిటీ,ఇలాంటి కాలయాపన కమిటీలను బహిష్కరిస్తున్నాం ప్రభుత్వం దాదాపుగా మూడు సంవత్సరాలు అవుతున్న కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టి ఉద్యమకారులకు ఇస్తామన్న హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారు, ఉద్యమకారుల కమిటీ పేరు మీద కమిటీని వేసి రోజుకో రకంగా ప్రభుత్వ ధనాన్ని వృధా చేస్తున్నారే తప్ప ఉద్యమకారులను మీ చుట్టూ తిప్పుకోవడానికి లేదా మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారే తప్ప మీ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు, ఈ కమిటీకి చట్టబద్ధత లేదు కనుక లంబాడ హక్కుల పోరాట సమితి ఈ కమిటీని బహిష్కరిస్తూ ఉన్నది ఈ కమిటీ చట్టబద్ధతలేనందున 22 వ తేది మీరు గిరిజన సంఘాల తో నిర్వహించే కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నాం
ఈ కార్యక్రమాన్ని లంబాడి హక్కుల పోరాట సమితి రావడం లేదు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.