✍️SM. Basha
పున్నమి సీనియర్ రిపోర్టర్
తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం దొండపూడి గ్రామంలో దొండపూడి కొత్త పేట పాత పేట గోంతాలమ్మ కమిటీ వారు 31-5-2025 మాల మాటిన్ ఆట ఆడించడం జరిగింది.. ఇరు పేటల పెద్దలు కుంపట్ల ఏసు , తొర్లపాటి నాగసుబ్బారావు, పెంటపాటి వెంకటేష్ ,గుత్తల కృష్ణ ,యూత్ కమిటీ తొర్లపాటి శ్రీను, గుత్తల తాతయ్య ,వజ్రపు చిన్నిబాబు, కాటూరి వెంకన్నబాబు, బొంతు శ్రీను ఆధ్వర్యంలో ఈ ఆట ఆడించడం జరిగింది ఆట ఆడిన వారు మల్లారెడ్డి వెంకటేష్ గారి కుమారులు గిరికృష్ణ భాను ప్రసాద్ లు టీమ్ లీడర్లు సమక్షంలో ఈ ఆట ఆడడం జరిగింది. అధికసంఖ్యలో ప్రజలు ఆటలను తిలకించాటానికి ఎండ వేడిని తట్టుకునీ మరీ హాజరయ్యారు.
End
Uploaded Video:



