బద్రాద్రి కొత్తగూడెం జూలై 26 (పున్నమి వార్తలు)
గోల్కొండ కోటలోని శ్రీ జగదాంబిక మహంకాళి
ఆలయంలో జరిగే బోనాలతో తెలంగాణ బోనాల
ఉత్సవాలకు అధికారికంగా శ్రీకారం చుడతారు. వేలాది
మంది భక్తులు అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక
పూజల్లో పాల్గొంటారు. కోట చారిత్రక వైభవం, భక్తి,
సంప్రదాయం కలిసే ఈ వేడుకలు ప్రతి ఏడాది ఎంతో
ఘనంగా నిర్వహించబడతాయి. బోనాల పండుగకు
సంబంధించిన ఇలాంటి ఆసక్తికర విశేషాలను ప్రతిరోజూ
తెలుసుకుందాం.

గోల్కొండ కోట బోనాల విశేషాలు (6/20)
బద్రాద్రి కొత్తగూడెం జూలై 26 (పున్నమి వార్తలు) గోల్కొండ కోటలోని శ్రీ జగదాంబిక మహంకాళి ఆలయంలో జరిగే బోనాలతో తెలంగాణ బోనాల ఉత్సవాలకు అధికారికంగా శ్రీకారం చుడతారు. వేలాది మంది భక్తులు అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. కోట చారిత్రక వైభవం, భక్తి, సంప్రదాయం కలిసే ఈ వేడుకలు ప్రతి ఏడాది ఎంతో ఘనంగా నిర్వహించబడతాయి. బోనాల పండుగకు సంబంధించిన ఇలాంటి ఆసక్తికర విశేషాలను ప్రతిరోజూ తెలుసుకుందాం.

