Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

గేదెలను ఢీకొన్న ద్విచక్ర వాహనం.. ఒకరికి కాలు విరుగు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
గేదెలను ఢీకొన్న ద్విచక్ర వాహనం.. ఒకరికి కాలు విరుగు

వార్త ముఖ్యాంశాలు

  • సీతారామపురం: మండలంలోని పబ్బులేటిపల్లి సమీపంలో 167బీ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
  • రహదారిపై ఒక్కసారిగా గేదెలు అడ్డుగా రావడంతో ద్విచక్ర వాహనం వాటిని ఢీకొట్టింది.
  • ఈ ప్రమాదంలో బాలాజీకి కాలు విరగగా, మరో వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి.

సీతారామపురం: మండలంలోని పబ్బులేటిపల్లి సమీపంలో 167బీ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రహదారిపై ఒక్కసారిగా గేదెలు అడ్డుగా రావడంతో ద్విచక్ర వాహనం వాటిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాలాజీకి కాలు విరగగా, మరో వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న హైవే 1033 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను అంబులెన్స్‌లో సీతారామపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వారికి చికిత్స అందించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *