Tuesday, 11 August 2026
  • Home  
  • కొత్తగూడెం లో ఘనంగా హర్ ఘర్ తిరంగా ర్యాలి
- BHADRADRI

కొత్తగూడెం లో ఘనంగా హర్ ఘర్ తిరంగా ర్యాలి

(కోత్తగూడెంలో ఘనంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ ) కొత్తగూడెం జిల్లా :ఆగష్టు 11:(పున్నమి ప్రతినిధి ):: కొత్తగూడెం జిల్లా కేంద్రంలోబీజేపీ జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పాఠశాల, కళాశాల విద్యార్థులతో తిరంగా ర్యాలీ ఘనంగానిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి గారు పాల్గొన్నారు.విద్యార్థులు జాతీయ జెండా లు చెతపట్టుకుని దేశభక్తి నినాదలతో నగరం దద్దరిలింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని దేశభక్తిని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, పార్టీ అధ్యక్షులు కార్యదర్శులు, మండల నాయకులు , కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసారు.

(కోత్తగూడెంలో ఘనంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ )
కొత్తగూడెం జిల్లా :ఆగష్టు 11:(పున్నమి ప్రతినిధి )::
కొత్తగూడెం జిల్లా కేంద్రంలోబీజేపీ జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో
పాఠశాల, కళాశాల విద్యార్థులతో తిరంగా ర్యాలీ ఘనంగానిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి గారు పాల్గొన్నారు.విద్యార్థులు జాతీయ జెండా లు చెతపట్టుకుని దేశభక్తి నినాదలతో నగరం దద్దరిలింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని దేశభక్తిని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, పార్టీ అధ్యక్షులు కార్యదర్శులు, మండల నాయకులు , కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.