కేరళ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. రాష్ట్రపు మొత్తం అప్పులు రూ.5.07 లక్షల కోట్లకు చేరుకున్నాయని ఇందులో వెల్లడించింది. వేతనాలు, పెన్షన్లు, వడ్డీ చెల్లింపులకే ఆదాయంలో పెద్ద భాగం వెచ్చించాల్సి వస్తోందని పేర్కొంది. విద్య, ఆరోగ్యం, మౌలిక సదుపాయాల అభివృద్ధికి నిధుల కొరత ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

కేరళ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల