వేల్పూర్ మండల కేంద్రంలోని కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో బి ఆర్ఎస్ పార్టీగ్రామ అధ్యక్షుడుసామ ప్రతాప్ రెడ్డి గ్రామ శాఖ అధ్యక్షులు. రేగుల్లా రాములు. మండజీ దయాకర్. సుంకరి రాము. సామ మహేందర్. ద్యావల్ల సుభాష్. తాళ్ల మోహన్ దాస్. కమలేష్. శ్రీనివాసగౌడ్ తదితరులు పాల్గొన్నారు




