వార్త ముఖ్యాంశాలు
- కోవూరుకు చెందిన ప్రముఖ దాత కాటంరెడ్డి కృష్ణారెడ్డి శుక్రవారం పరమపదించారు.
- వైద్యశాలకు స్థలదానం చేసిన ఆయన కోదండరామస్వామి ఆలయ జీర్ణోద్ధరణకు కోటికి పైగా వెచ్చించారు.
- పేదలకు అన్నదానం, గుప్తదానాలు చేశారు.
కోవూరుకు చెందిన ప్రముఖ దాత కాటంరెడ్డి కృష్ణారెడ్డి శుక్రవారం పరమపదించారు. వైద్యశాలకు స్థలదానం చేసిన ఆయన కోదండరామస్వామి ఆలయ జీర్ణోద్ధరణకు కోటికి పైగా వెచ్చించారు. పేదలకు అన్నదానం, గుప్తదానాలు చేశారు. శనివారం కోవూరులో జరిగిన అంత్యక్రియలకు వేలాదిమంది అభిమానులు, బంధుమిత్రులు హాజరయ్యారు. నెల్లూరు నగర మేయర్ రూప్ కుమార్ యాదవ్ తదితర ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు.