Wednesday, 23 September 2026
  • Home  
  • కాకరవాయి గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ భూమిని కాపాడండి
- ఖమ్మం

కాకరవాయి గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ భూమిని కాపాడండి

బహుజన్ సమాజ్ పార్టీ పాలేరు అసెంబ్లీ కమిటీ ఆధ్వర్యంలో తిరుమలాయపాలెం మండల కేంద్రంలో జరిగిన గ్రీవెన్స్ లో కాకరవాయి గ్రామపంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములను పరిరక్షించాలని కోరడం జరిగింది ముఖ్యంగా అయిలమ్మ సెంటర్ ముత్యాలమ్మ సెంటర్ గ్రామపంచాయతీ ఏరియా సూర్యాపేట రోడ్డు ఏరియా స్మశాన వాటిక ఏరియా లలో విలువైన లక్షల కరిది చేసే ప్రభుత్వ భూమిని ఆర్థికంగా రాజకీయంగా బలంగా ఉన్నటువంటి వ్యక్తులు ఆక్రమించుకొని అమ్ముకుంటున్నారు కొందరైతే రూములు కట్టి రెంటుకు ఇస్తున్నారు ఇట్టి విషయంపై గ్రామ పంచాయతీ కార్యదర్శి నోటీసులు పంపినప్పటికీ హార్థిక బలంతో లెక్కచేయని పరిస్థితి కబ్జాకారులది. గ్రామ కార్యదర్శి కూడా నిర్లక్ష్యంగా వీటి సమస్యలను వదిలేశారు అనేక దపాలాలుగా అఖిలపక్ష నాయకులు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు శూన్యం అనేకదాపాలాలుగా గ్రీవెన్స్ లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది . కానీ అధికారులు వెనుకలు చేస్తున్నారు దీని వెనక మతలావేమిటో జనాలకు అంత చిక్కడం లేదు. ఈరోజు కూడా ఇట్టి సమస్యపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేయడం జరిగింది చర్యలు తీసుకుంటారో లేదో అనే అనుమానం భవజన సమాజ్ పార్టీ కార్యకర్తలు వ్యక్తపరుస్తున్నారు ప్రజలకు ఉపయోగపడే ఈ బహిరంగ ప్రదేశాలను ఆక్రమించిన వారిని చట్టబకారం కఠినంగా శిక్షించాలని బహుజన సమాజ్ పార్టీ తరపున డిమాండ్ చేయడం జరిగింది . లేనిపక్షంలో తీవ్రమైన ఉద్యమాన్ని చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది . ఏదేమైనా ప్రజలకు మేలు పూరి ఈ సమస్యని పై అధికారులు తక్షణమే స్పందించి కాకరకాయ గ్రామ వాసులకు మేలు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు ఈ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ ఇన్చార్జి నల్లగట్టు శంకర్ మహరాజ్ పాలేర అసెంబ్లీ అధ్యక్షులు ఎన్నబోయిన రమేష్ యాదవ్. పాలేరు అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి కొమ్ము పూలే గారు మండల నాయకులు చేవగాని మధు గౌడ్ నలగట్టు నగేష్ గారు తదితరులు పాల్గొనడం జరిగింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.