వార్త ముఖ్యాంశాలు
- హైదరాబాద్ ఇన్వెస్టిగేషన్ టీంకు చెందిన ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఒమేగా హాస్పిటల్స్‌కు చెందిన దేశవ్యాప్తంగా 24 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు.
- తెలుగు రాష్ట్రాలతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్‌లోని ఆసుపత్రి శాఖల్లో తనిఖీలు చేపట్టారు.
- కీలక వైద్యుల నివాసాల్లోనూ అధికారులు సోదాలు చేసినట్లు సమాచారం.
హైదరాబాద్ ఇన్వెస్టిగేషన్ టీంకు చెందిన ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఒమేగా హాస్పిటల్స్‌కు చెందిన దేశవ్యాప్తంగా 24 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్‌లోని ఆసుపత్రి శాఖల్లో తనిఖీలు చేపట్టారు. కీలక వైద్యుల నివాసాల్లోనూ అధికారులు సోదాలు చేసినట్లు సమాచారం. తనిఖీలకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది.
వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్