*🛑ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. నెల్లూరు జిల్లాల్లో కొత్త కేసులు*
🛑క్యాన్సర్ చికిత్స పొందుతున్న బాలుడికి, డయాలసిస్ చేయించుకుంటున్న బాలికకు పాజిటివ్*
🛑వారి కుటుంబ సభ్యులకు నిర్వహించిన పరీక్షల్లో నెగటివ్*
*🛑ఆందోళన వద్దని చెబుతున్న ఆరోగ్య శాఖ అధికారులు*
*🛑వెంకటాచలం మండలం నిడిగుంటపాలెంకు చెందిన మూడేళ్ల బాలుడు క్యాన్సర్ చికిత్స*
*🛑 పుదుచ్చేరిలో ఉండగా, అతనికి కరోనా సోకినట్లు వైద్యులు ధ్రువీకరణ*.



