Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వరంగల్

ఎల్ నీనోపై జాగ్రత్తలు పాటించండి జల్లి సర్పంచ్ యాట సుధాకర్ చెప్పుకొచ్చారు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఎల్ నీనోపై జాగ్రత్తలు పాటించండి జల్లి సర్పంచ్ యాట సుధాకర్ చెప్పుకొచ్చారు

వార్త ముఖ్యాంశాలు

  • చెన్నరావుపేట :(పున్నమి ) ఈరోజు జల్లి గ్రామం హైస్కూల్లో ఎల్ నీనో పై జాగ్రత్తలు తీసుకోవాలని సర్పంచ్ యాట సుధాకర్ అన్నారు చెట్లను నరికి వేయడం మూలంగా వర్షాలు రాక రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని చెరువుకుంటల్లో చుక్క నీరు లేక జీవరాశి అల్లాడుతుందని.
  • రానున్న కరువును ప్రజలు అప్రమత్తమై ఎదుర్కోవాలని సూచించారు.
  • అలాగే ఇండ్లలో పట్టపగలు బల్బులు ట్యూబ్ లైట్లు ఫ్యాన్లు వేసి ఉండకుండా పొదుపుగా వాడాలని అన్నారు.

చెన్నరావుపేట :(పున్నమి ) ఈరోజు జల్లి గ్రామం హైస్కూల్లో ఎల్ నీనో పై జాగ్రత్తలు తీసుకోవాలని సర్పంచ్ యాట సుధాకర్ అన్నారు చెట్లను నరికి వేయడం మూలంగా వర్షాలు రాక రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని చెరువుకుంటల్లో చుక్క నీరు లేక జీవరాశి అల్లాడుతుందని. రానున్న కరువును ప్రజలు అప్రమత్తమై ఎదుర్కోవాలని సూచించారు. అలాగే ఇండ్లలో పట్టపగలు బల్బులు ట్యూబ్ లైట్లు ఫ్యాన్లు వేసి ఉండకుండా పొదుపుగా వాడాలని అన్నారు. రైతన్నలు ఆరుతడి పంటలను మాత్రమే వేసి కరువు కోరల్లో చిక్కకుండా బయటపడాలని చెప్పారు ఈ కార్యక్రమంలో కొర్ర మోహన్
హై స్కూల్ హెచ్ఎం వెంకటేశ్వర్లు ప్రైమరీ స్కూల్ హెచ్ఎం ఈర్య ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు కొర్ర మోహన్ తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారుల టీం లీడర్ పడిదం రాజేందర్ తాళ్ల సునీల్ యోచన నెల్లుట్ల సుమన్ గాదెపాక బాబు బరిగెల రవీందర్ కందగట్ల రామకృష్ణ తాళ్లపల్లి అశోక్ వాంకుడోత్ శ్రీలత తదితరులు పాల్గొన్నారు

వార్తా మూలాలు

  • Praveenపత్రికా ప్రకటన

Leave a comment

Your email address will not be published. Required fields are marked *