Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వరంగల్

ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల ఇంచార్జ్‌గా నియమితులైన పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డిని కలిసినా మండల నాయకులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల ఇంచార్జ్‌గా నియమితులైన పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డిని కలిసినా మండల నాయకులు

వార్త ముఖ్యాంశాలు

  • వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఎన్నికల ఇంచార్జ్‌గా నియమితులైన శాసనమండలి డిప్యూటీ ఫ్లోర్ లీడర్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ని ఈరోజు హైదరాబాద్‌లోని వారి కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షులు మరియు మండల నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.
  • ​ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం అందించి ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు.
  • ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలు, భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించినట్లు నాయకులు తెలిపారు.

వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఎన్నికల ఇంచార్జ్‌గా నియమితులైన శాసనమండలి డిప్యూటీ ఫ్లోర్ లీడర్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ని ఈరోజు హైదరాబాద్‌లోని వారి కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షులు మరియు మండల నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.
​ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం అందించి ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలు, భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించినట్లు నాయకులు తెలిపారు.

వార్తా మూలాలు

  • వాట్సాప్పత్రికా ప్రకటన

Leave a comment

Your email address will not be published. Required fields are marked *